కృష్ణాలో బినామీ బోట్లు: సిపిఐ నేత దోనేపూడి

విజయవాడ: కృష్ణా నదిలో బోటు బోల్తా ఘటనలో 21 మంది మృత్యువాత పడిన విషయం విదితమే. ప్రమాదానికి గురైన బోటు మంత్రులు, అధికారుల అండదండతో నడుస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Read more