బుగ్గనకు ఆర్ధిక శాఖ ఫిక్స్‌ చేసిన జగన్‌!

అమరావతి: కర్నూలు జిల్లా డోన్‌ ఎమ్మెల్యే బుగ్గాన రాజేంద్రనాథ్‌రెడ్డి ఇవాళ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆఖరి నిమిషం వరకు కార్యకర్తల్లో ఆందోళనగానే ఉంది.

Read more