ట్రంప్‌ను విమర్శిస్తూ కార్టూన్‌

వాషింగ్టన్‌: ప్రముఖ కెనడియన్‌ కార్టూనిస్ట్‌ మిచెల్‌ డే అడేర్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను విమర్శిస్తూ ఓ కార్టూన్‌ వేశారు. దీంతో ఆయన తన ఉద్యోగం పోగొట్లుకున్నాడు.

Read more