డాలర్ శేషాద్రి అంత్యక్రియలు పూర్తి

గుండెపోటుతో కన్నుమూసిన తిరుమల శ్రీవారి ఆలయ ఓయస్డీ డాలర్ శేషాద్రి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. తిరుపతి లోని సత్యహరిశ్చంద్ర వైకుంఠధామంలో ఈయన అంతిమ సంస్కారాలు పూర్తి చేసారు.

Read more