తెర‌పైకి తెరాస నేత‌ల వర్గ విబేధాలు

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలో తెరాస నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తెరాస ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌రెడ్డి మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి.

Read more