యాంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌

 యాంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌ మామూలుగా మనం చూసే చాలా నడుంనొప్పులు డిస్కులకు సంబంధించినవే. కావటానికి నడుంనొప్పే అయినా యాంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌ వాటికి చాలా భిన్నం. ఉదయం నిద్ర లేచాక వెన్నెముక

Read more