ఒక్క సిసి కెమెరా 100 మంది కానిస్టేబుళ్ల‌కు స‌మానంః నాయ‌ని

హైద‌రాబాద్ః సీసీ కెమెరాలతోనే సురక్షిత తెలంగాణ సాధ్యమని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అభిప్రాయపడ్డారు. ఒక్క కెమెరా 100 మంది కానిస్టేబుళ్లతో సమానమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మరో

Read more