145.46 మిలియన్ల డిజిటల్‌లావాదేవీలు

కోల్‌కత్తా: భారత్‌లో రిటైల్‌ చెల్లింపులకు మాతృసంస్థగా నిలిచిన జాతీయచెల్లింపుల సంస్థ (ఎన్‌పిసిఐ) డిసెంబరునెలలోనే 145.46 మిలియన్ల లావాదేవీలు జరిగినట్లు లెక్కించింది. డిజిటల్‌యయూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(యుపిఐ)ద్వారానే ఎక్కువ లావాదేవీలు

Read more