మాతృభాషకు పట్టిన గ్రహణం

తెలంగాణ రాష్ట్రంలో తెలుగు మీడియంలో చదువ్ఞతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. కమ్మనైన అమ్మభాషకు కష్టాలు ఎదురవ్ఞతున్నాయి. మాతృభాషలో చదు వ్ఞ కనుమరుగవ్ఞతోంది. విషయగ్రహణ చేసేందుకు పరభాష

Read more