ఈతకు వెళ్లిన యువకులు గల్లంతు

వరంగల్‌: శాయంపేట మండలం మాందరిపేటలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు డిగ్రీ విద్యార్థులు గల్లంతు అయ్యారు. మృతులు సాయికృష్ణ(20), సునీల్‌(20), వంశీ(20)గా పోలీసులు గుర్తించారు.

Read more