అవధ్‌-అసోం ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

ఏసీ కోచ్‌లో చెలరేగిన మంటలు పాట్నాః బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో అవధ్‌-అసోం ఎక్స్‌ప్రెస్‌కు భారీ ప్రమాదమే తప్పింది. అవధ్‌-అసోం ఎక్స్‌ప్రెస్‌ అసోంలోని డిబ్రూగఢ్‌ నుంచి బెంగాల్‌లోని లాల్‌గఢ్‌కు వెళ్తున్నది.

Read more