సరస్వతి అమ్మవారి కిరీటంలో కెంపు అపహరణ

బాసర: తెలంగాణలోని ప్రసిద్ధ బాసర సరస్వతి అమ్మవారి బంగారు కిరీటంలో కెంపు మాయమైంది. కిరీటంలో కెంపు మాయంపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. అమ్మవారి కిరీటంలోని నవరత్నాల్లోని

Read more