దీపక్‌కొచ్చర్‌ సంస్థలో పెట్టుబడులు అవాస్తవం!

ముంబయి: కార్పొరేట్‌ కంపెనీలకు రుణాలమంజూరులో బ్యాంకులు వ్యక్తిగత పరిచయాల ఆధారంగా జారీచేయవని, అలాగే వ్యక్తిగత పరిచయాలు పారిశ్రామికరంగం పరంగా ఎలాంటికుట్రలకు వెసులుబాటు ఉండదని వీడియోకాన్‌ గ్రూప్‌ వేణుగోపాల్‌ధూత్‌వెల్లడించారు.

Read more