శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ పదవికి బండ ప్రకాశ్‌ నామినేషన్‌ దాఖలు

హైదరాబాద్: ఎమ్మెల్సీ బండ ప్రకాశ్‌ ముదిరాజ్‌ శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుకు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. బండ ప్రకాశ్‌

Read more