డెంగీపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ కేసులు విపరీతమవుతున్న నేపథ్యంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ ఫీవర్ సర్వే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Read more