కోబ్‌ బ్రయంట్‌ మృతికి పలువురు క్రీడా దిగ్గజాల సంతాపం

ముంబయి: అమెరికా బాస్కెట్ బాల్ చరిత్రలో తిరుగులేని ఆటగాడి ఖ్యాతి పొందిన కోబ్ బ్రయాంట్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో క్రీడా ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది.

Read more