ఇక‌పై డీజిల్ కూడా ముంగిట్లోకి….!

ముంబైః ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బాట‌లోనే వెళ్తున్నది హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమెటెడ్. ఇక నుంచి ఇంటికే డీజిల్‌ను సరఫరా చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతానికి ముంబైకే పరిమితమైన

Read more