తుఫాన్ బీభత్సం.. రోడ్లు, రైలు లింకులన్నీఅస్తవ్యస్తం
వాంకోవర్: కెనడాలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. వాంకోవర్లో భీకర తుఫాన్ ధాటికి రోడ్లు, రైలు లింకులన్నీ కొట్టుకుపోయాయి. శతాబ్ధంలో ఓసారి ఇలాంటి విపత్తు సంభవిస్తుందని అధికారులు ప్రకటించారు.
Read more