నగరంలో బస్తీ దవాఖానాలను ప్రారంభించిన కేటీఆర్

హైదరాబాద్:  తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నగరంలో పలు చోట్ల బస్తీ దవాఖానాలను ప్రారంభించారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 165 బస్తీ దవాఖానాలను ప్రారంభించారు.

Read more