16 ఏళ్ళ నుంచి హైదరాబాద్ లో తప్పించుకుని తిరుగుతూ ఇవాళ దొరికాడు…!

హైదరాబాద్ లో కరుడుగట్టిన నేరస్తుడుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 16ఏళ్ళ నుంచి తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 16 ఏళ్లగా తప్పించుకుని తిరుగుతున్న కరుడుగట్టిన రౌడీషీటర్

Read more