బీజేపీలో తీర్థం పుచ్చుకున్న దాసోజు శ్రవణ్

తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ నాయకులు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం ఆయన కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Read more