ఇమడలేక కాంగ్రెస్‌ని వీడా: దామోదర్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌: ఆత్మగౌరవం లేనిచోట ఇమడలేక పార్టీని వీడనున్నట్లు కాంగ్రెస్‌ శాసనమండలి సభ్యుడు దామోదర్‌రెడ్డి అన్నారు. నాగం జనార్థన్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తూ టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ఆయన చెప్పారు.

Read more