దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సీఎం బసవరాజ్‌ బొమ్మై

బెంగళూరు: వర్షపీడిత ప్రాంతాల్లో ఒకటైన కోలారు జిల్లాలో సీఎం బసవరాజ్‌ బొమ్మై పర్యటించారు. కోలారు తాలూకాలోని ముదువాడి చెరువు, చౌడదేవనహళ్లిని సందర్శించి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. చౌడేనహళ్లిలో

Read more