11న పోలవరం పరిశీలనకు మంత్రి గడ్కరీ

విజయవాడ: ఈ నెల 11వ తేదీన పోలవరం పరిశీలనకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ రానున్నట్లు భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. మంత్రి దేవినేని

Read more