డికె శివకుమార్‌ కేసులో ఇడికి కోర్టు నోటీసులు

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు,కర్ణాటక మాజీ మంత్రి డికె శివకుమార్‌ మనీలాండరింగ్‌ కేసులో ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణలో ఉన్నారు. డికెశివకుమార్‌ పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ

Read more