గులాబీలను తలపించే సైక్లమెన్‌

తెలుపు, ఎరుపు, గులాబీ రంగుల్లో పూలుండే మొక్క సైక్లమెన్‌. ఈ మొక్క తియ్యటి సువాసనలు వెదజల్లుతుంది. దీని ఆకులు హార్ట్‌షేప్‌లో ఉంటాయి. ఈ పూవులను బహుమతిగా ఇవ్వొచ్చు.

Read more