ఐదు నెలల గరిష్టానికి రూపాయి

ముంబై: కొత్త ఏడాది ఆరంభంలో ఈక్విటీ మార్కెట్లు నిరాశ పరిస్తే దేశీయ కరెన్సీ మాత్రం ఉత్తేజాన్ని ఇచ్చింది. డాలర్‌ మారకంలో రుపీ సుమారు 5నెలల గరిష్టాన్ని తాకింది.

Read more