ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ తో సీపీఎం నేత‌ల భేటీ

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌తో తెలంగాణ సీపీఎం నేత‌లు భేటీఅయ్యారు. ఈ స‌మావేశంలో మునుగోడు ఉప ఎన్నిక‌, రాజ‌కీయ అంశాల‌తో పాటు బీజేపీ వైఖ‌రిపై ప్ర‌ధానంగా చ‌ర్చిస్తున్నారు.

Read more

సిఎం కెసిఆర్‌తో స‌మావేశ‌మైన సీపీఎం నేత‌లు

హైదరాబాద్ః సిఎం కెసిఆర్‌ తో సీపీఎం నేతలు భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు

Read more