ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం జరగలేదు..సీపీ

హైదరాబాద్‌: బీఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం జరగలేదని సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. ఘటనలో ఆటో డ్రైవర్లకు సంబంధం లేదని చెప్పారు. యువతి పోలీసులను తప్పుదోవ పట్టించిందని పేర్కొన్నారు.

Read more