తమిళ హీరో సూర్యకు కోవిడ్ పాజిటివ్

ట్విట్టర్ ద్వారా వెల్లడి Chennai: తమిళ హీరో సూర్యకు   కోవిడ్ పాజిటివ్ అని పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని హీరో సూర్య తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

Read more