ఏపిలో ప్రత్యేక కరోనా జైళ్ల ఏర్పాటు

ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం అమరావతి: ఏపిలో కరోనాకు అడ్డుకట్ట వేసే విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాకొక కొవిడ్ జైలును ఏర్పాటు చేసింది.

Read more