పెను ప్రమాదం నుండి బయటపడ్డ ఎమ్మెల్యే సీతక్క

ములుగు ఎమ్మెల్యే సీతక్క పెను ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డారు. గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ములుగు ప్రాంతంలోని చాల గ్రామాలు ముంపుకు గురయ్యాయి.

Read more