ప్రేమ కోసం రూ.10 కోట్లు వదులుకున్న జపాన్‌ రాకుమారి

టోక్యో: జపాన్‌ రాకుమారి మాకో తన ప్రియుడు, క్లాస్‌మేట్‌ కొమురోను పెండ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. సామాన్యుడైన కొమురోను పెండ్లి చేసుకొంటే మాకో తన రాజకుమార్తె హోదాను కోల్పోతారు.

Read more