డీఆర్‌డీవో యుద్ధ ఔషధాల కిట్‌

న్యూఢిల్లీ: పోరాటాల్లో తీవ్రకమై గాయాలతో కొన్ని గంటలపాటు నరకయాతను అనుభవించి సైనికులు మరణిస్తుంటారు. అయితే ఈ గాయాలకు తక్షణం చికిత్స అందించగలిగితే చాలా మంది ప్రాణాలను కాపాడవచ్చు.

Read more