వచ్చే 48 గంటలోపు ప్రతీ ఒక్కరికీ సాయం అందించాలి: సీఎం జగన్‌

న్యూఢిల్లీః సిఎం జగన్‌ ఈరోజు ఉదయం రాష్ట్రంలో వరదలపైఅధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌‌లో సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వరద ప్రభావిత ఆరు జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.

Read more