ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు ..ఆరుగురు నక్సలైట్లకు గాయాలు

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు చోటుచేసుకునాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో దాదాపు ఆరుగురు నక్సలైట్లు గాయపడినట్లు సమాచారం. కోబ్రా , ఎస్‌టీఎఫ్ , సీఆర్‌పీఎఫ్

Read more