5, 6 తేదీల్లో రాష్ట్రంలో తేలికపాటి జల్లులు!

హైదరాబాద్‌: వాతావరణంలో 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ధ్రోణి ఏర్పడినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు,

Read more