సినీ కార్మికులు చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలి

హైదరాబాద్: రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సినీ కార్మికుల సమ్మెపై స్పందించారు.సినీ కార్మికులు చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. కరోనా కారణంగా కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారన్నారు.

Read more