ఏపీ ప్రజలకు జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరిగేలా ఎల్లప్పుడూ దేవుడి ఆశీస్సులు లభించాలని ఆకాంక్ష Amaravati: క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌వెూహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

Read more

లోకరక్షకుడు ఉదయించిన వేళ

నేడు క్రిస్మస్‌ పర్వదినం నేడు క్రిస్మస్‌ పండుగ. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు సాదాసీదాగా జరుగుతున్నాయి. కొవిడ్‌-19 మహమ్మారితో ఈఏడాది పండుగను ఆర్భాటంతో కాకుండా సింపుల్‌గా జరుపుకుం న్నారు.

Read more

ప్రధాని బోరిస్‌కు 8 ఏళ్ల బుడతడి లేఖ

ఈ ఏడాది శాంటా వ‌స్తాడా…మాంటీ లండన్‌: క్రిస్మస్‌ వస్తున్న నేపథ్యంలో ఓ 8 ఏళ్ల బుడతడు యూకే ప్రధాని బోరిస్‌ జాన్స్‌న్‌కు లేఖ రాశారు. కాగా..ఆ బుడతడి

Read more

క్రిస్మస్‌కు ముందే ఫైజర్‌ టీకా పంపిణీ!

ఎఫ్డీఏ అనుమతి లభించడమే ఆలస్యమన్న బయో ఎన్ టెక్ న్యూయార్క్‌: ఫైజర్‌ -బయోఎన్‌టెక్‌ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకా వచ్చే నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు

Read more

క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన కెసిఆర్‌, జగన్‌

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్‌, జగన్‌మోహన్‌రెడ్డిలు క్రైస్తవులకు క్రిస్మస్‌ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్‌ పండుగను ఎంతో సంతోషంతో జరుపుకుంటారని తెలంగాణ సిఎం

Read more

శాంటా తాతగా విరాట్‌ కోహ్లీ

కోల్‌కతా: క్రిస్మస్‌ పండగంటే చాలా మంది పిల్లలు సాంటా తాత వచ్చి బహుమతులెన్నో పంచి ఆశగా ఎదురుచూస్తు ఉంటారు. తల్లిదండ్రులు లేని చిన్నారుల సంగతైతే చెప్పాల్సిన అవసరమే

Read more

ఏపిలో క్రిస్మస్‌, సంక్రాంతి సెలవులు విడుదల

ప్రకటన విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ అమరావతి: ఏపిలోని ప్రభుత్వ పాఠశాలలకు క్రిస్మస్, సంక్రాంతి సెలవుల పై రాష్ట్ర విద్యాశాఖ ప్రకటన విడుదల చేసిం ది. ఈ

Read more

క్రిస్మస్‌ ఆరాధన

నేడు క్రిస్మస్‌ క్రిస్మస్‌ ఆరాధన యేసుప్రభువు పశువులతొట్టిలో పసిబాలుడుగా పండుకుని, కేరింతలు కొడుతున్న దృశ్యాలే నన్ను వెంటాడుతుండేవి. స్కూల్లో ప్రతిసంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అదే

Read more