రాజమండ్రిలో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి శనివారం రాజమండ్రికి వెళ్లనున్నారు. రాజమండ్రిలోని డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియో వైద్య కళాశాల వద్ద ఏర్పాటు చేసిన దివంగత అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని

Read more