శివశంకర్ మాస్టర్ కు ఆర్ధిక సాయం చేసిన చిరంజీవి

కరోనా తో పోరాడుతున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కు మెగాస్టార్ చిరంజీవి ఆర్ధిక సాయం అందించారు. రీసెంట్ గా శివ శంకర్ మాస్టర్ కరోనా బారినపడ్డారు.

Read more