కారు ఢీకొని ఇద్దరు కూలీలు మృతి

జగ్గయ్యపేట: ఈరోజు ఉదయం కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు ప్లైఓవర్‌పై రహదారి మరమ్మతులు చేస్తున్న కూలీలపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళ కూలీలు అక్కడికక్కడే

Read more