మద్రాస్ హైకోర్టులో కిరణ్‌బేడీకి షాక్
మద్రాస్: పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడికి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర పాలితప్రాంతం రోజువారి కార్యకలాపాల్లో జోక్యం చేసుకునే అధికారం గవర్నర్‌గా కిరణ్‌బేడికి లేదని తేల్చి
Read more