తెలంగాణ-ఛ‌త్తీస్‌గ‌ఢ్ స‌రిహ‌ద్దులో ఎదురుకాల్పులు

ముగ్గురు మావోయిస్టుల మృతి హైదరాబాద్: తెలంగాణ-ఛ‌త్తీస్‌గ‌ఢ్ స‌రిహ‌ద్దులో సోమ‌వారం ఉద‌యం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘ‌ట‌న తెలంగాణ‌లోని ములుగు జిల్లా, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపూర్ స‌రిహ‌ద్దులో సంభవించింది.

Read more