ఆల్కహాల్‌కు బదులుగా గంజాయి తాగాలని బిజెపి ఎమ్మెల్యే ఉచిత సలహా

ఆల్కహాల్‌ వల్లే దేశంలో అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు జరుగుతున్నాయని ..అందుకే ఆల్కహాల్‌కు బదులుగా గంజాయి తాగాలని బిజెపి ఎమ్మెల్యే ఉచిత సలహా ఇవ్వడం ఇప్పుడు వివాదాస్పదం అయ్యింది.

Read more