చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో సాయంత్రం వరకు విమానాల రాక నిలిపివేత

చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అత్యంత వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మధ్యాహ్నం 1.15

Read more