50 వేలకు మించి డబ్బు తరలించోద్దు..

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన వెలువడిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. కాబట్టి నగదు తరలింపుపై ఆంక్షలు అమల్లో ఉంటాయి.

Read more