గుడిసెల్లోకి దూసుకెళ్లిన కారు: 4గురు మృతి

గుడిసెల్లోకి దూసుకెళ్లిన కారు: 4గురు మృతి   లక్నో: దలిబాగ్‌ ఏరియాలో ఒక కారు గుడిసెల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి..

Read more