గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ

కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. చైనాలో కరోనా వైరస్‌ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 213కు చేరింది.

Read more

170కి పెరిగిన ‘కరోనా’మృతుల సంఖ్య

China: చైనాలో కరోనా వైరస్‌ తీవ్రంగా విజృంభిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య 170కు పెరిగింది. ఇప్పటి వరకూ 7711 మందికి కరోనా వైరస్‌

Read more