తన కెబినెట్ మంత్రులను హెచ్చరించిన సిఎం మమతా బెనర్జీ

బిజెపి ట్రాప్ చేయాలని చూస్తోంది. చాలా అప్రమత్తంగా ఉండండి.. కోల్‌కతాః బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జాగ్రత్తగా ఉండండి..’స్టింగ్ ఆపరేషన్’ నిర్వహిస్తారంటూ తన కెబినెట్ మంత్రులను హెచ్చరించారు.

Read more